1 దిన 1:31
యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Jetur, Naphish, and Kedemah. These are the sons of Ishmael.
In Context
30మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
Cross References
1 Chronicles 5:19వీళ్ళు హగ్రీ జాతి వాళ్ళ పైనా, యెతూరు వాళ్ళపైనా, నాపీషు వాళ్ళపైనా, నోదాబు వాళ్ళపైనా దాడులు చేసారు.