1 దిన 11:32
గాయషు లోయకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Hurai of the brooks of Gaash, Abiel the Arbathite,
In Context
31బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా,
33బహరూమీయుడు అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా,
Cross References
2 Samuel 23:30పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి,