1 దిన 12:26
లేవీయుల్లో అలాంటివాళ్ళు నాలుగువేల ఆరువందలమంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of the children of Levi four thousand and six hundred.
In Context
25షిమ్యోనీయుల్లో యుద్ధానికి తగిన శూరులు ఏడువేల వందమంది.
27అహరోను సంతతి వాళ్లకు అధిపతి యెహోయాదా. అతనితోపాటు ఉన్నవాళ్ళు మూడువేల ఏడు వందలమంది.