1 దిన 12:35
దానీయుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిదివేల ఆరువందలమంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And of the Danites expert in war twenty and eight thousand and six hundred.
In Context
34నఫ్తాలీయుల్లో వెయ్యిమంది అధిపతులూ, వాళ్లతోపాటు డాలు, ఈటె పట్టుకొన్నవాళ్ళు ముప్ఫై ఏడువేలమంది.
36ఆషేరీయుల్లో యుద్ధ ప్రావీణ్యం కలిగి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు నలభై వేలమంది.
Cross References
Genesis 46:23దాను కొడుకు హుషీము.
Deuteronomy 33:22దాను విషయం మోషే ఇలా పలికాడు, 1 దాను సింహపు పిల్ల వంటిది 1 అది బాషానునుంచి దూకుతుంది. 1