bible.software › 1 Chronicles › 1 Chronicles 14 › 1 Chronicles 14:9
1 Chronicles 14:9
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the Philistines came and spread themselves in the valley of Rephaim.
In Context
8దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.
10“ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?” అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా “వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను” అన్నాడు.
Read all of 1 Chronicles 14
Cross References
2 Samuel 23:13ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు.
1 Chronicles 14:13ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు.
This Verse In Other Editions
Study 1 Chronicles 14:9