1 Chronicles 16:22
నేను అభిషేకించిన వాళ్ళను ముట్టవద్దనీ, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనీ చెప్పాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Saying, Touch not mine anointed, and do my prophets no harm.
In Context
21ఆయన ఎవరినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించాడు.
23సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి 2 ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి. 1
Cross References
Genesis 27:39అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు. 1 “చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు.
Genesis 49:8యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. 1
Psalms 105:15నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు. 1