bible.software › 1 Chronicles › 1 Chronicles 21 › 1 Chronicles 21:19
1 Chronicles 21:19
యెహోవా పేరట గాదు చెప్పిన మాట ప్రకారం దావీదు వెళ్ళాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And David went up at the saying of Gad, which he spake in the name of the LORD.
In Context
18“యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి దావీదును అక్కడికి వెళ్ళమని చెప్పు” అని యెహోవా దూత గాదుకు చెప్పాడు.
20అప్పుడు ఒర్నాను గోదుమలు నూర్చుతున్నాడు. అతడు వెనక్కు తిరిగి దూతను చూసి అతడు, అతనితోపాటు ఉన్న అతని నలుగురు కొడుకులూ దాక్కున్నారు.
Read all of 1 Chronicles 21
Cross References
John 2:5ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది.
This Verse In Other Editions
Study 1 Chronicles 21:19