1 దిన 24:10
ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
The seventh to Hakkoz, the eighth to Abijah,
In Context
9అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,
11తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
Cross References
Nehemiah 12:4ఇద్దో, గిన్నెతోను, అబీయా,
Luke 1:5యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు.