bible.software › 1 Chronicles › 1 Chronicles 27 › 1 Chronicles 27:8
1 Chronicles 27:8
అయిదో నెల ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The fifth captain for the fifth month was Shamhuth the Izrahite: and in his course were twenty and four thousand.
In Context
7నాలుగో నెల యోవాబు సహోదరుడు అశాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
9ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Read all of 1 Chronicles 27
Cross References
2 Samuel 23:25హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
1 Chronicles 26:29ఇది ఇస్హారీయులను గూర్చినది. వాళ్ళల్లో కెనన్యా, అతని కొడుకులను, పురపాలన జరిగించడానికి ఇశ్రాయేలీయులకు లేఖికులుగా, న్యాయాధిపతులుగా నియమించారు.
This Verse In Other Editions
Study 1 Chronicles 27:8