bible.software › 1 Chronicles › 1 Chronicles 29 › 1 Chronicles 29:26
1 Chronicles 29:26
యెష్షయి కొడుకు దావీదు, ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thus David the son of Jesse reigned over all Israel.
In Context
25యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ముందు ఎంతో ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనా దక్కని రాజ్యప్రభావం అతనికి అనుగ్రహించాడు. 1 దావీదు మరణం 29:26-28; 1రాజులు 2:10-12
27అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలం నలభై సంవత్సరాలు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్ఫై మూడు సంవత్సరాలు అతడు ఏలాడు.
Read all of 1 Chronicles 29
Cross References
Psalms 78:71పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు. 1
This Verse In Other Editions
Study 1 Chronicles 29:26