1 Chronicles 4:26
మిష్మా సంతతి వారెవరంటే అతని కొడుకు హమ్మూయేలు, అతని మనవడు జక్కూరు, మునిమనవడు షిమీ.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Mishma; Hamuel his son, Zacchur his son, Shimei his son.
In Context
25వీళ్ళలో షావూలుకు షల్లూము పుట్టాడు. షల్లూముకు మిబ్సాము పుట్టాడు. మిబ్సాముకు మిష్మా పుట్టాడు.