1 Chronicles 4:28
వీళ్ళు బెయేర్షెబా, మోలాదా, హజర్షువలు అనే ఊళ్లలో నివసించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they dwelt at Beer-sheba, and Moladah, and Hazar-shual,
In Context
29వీళ్ళు ఇంకా బిల్హా, ఎజెము, తోలాదు,
Cross References
Joshua 15:26అమాము, షేమ, మోలాదా,
Joshua 19:1రెండవ చీటి షిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది.
Joshua 19:9షిమ్యోను వారి స్వాస్థ్యం యూదా వారి ప్రదేశంలోనే ఉంది. ఎందుకంటే యూదా వారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యంలోనే షిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది. 1 జెబూలూను గోత్రం వారికి వచ్చిన భూభాగం
Nehemiah 11:27హజర్షువలు, బెయేర్షెబా దానికి చెందిన ఊళ్లలో,