1 Chronicles 4:35
యోవేలు, అశీయేలు కొడుకైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కొడుకైన యెహూ,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Joel, and Jehu the son of Josibiah, the son of Seraiah, the son of Asiel,
In Context
34వీళ్ళ తెగల నాయకులు ఎవరంటే మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కొడుకైన యోషా,
36ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా,