1 Chronicles 6:43
షిమీ యహతు కొడుకు. యహతు గెర్షోను కొడుకు. గెర్షోను లేవి కొడుకు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The son of Jahath, the son of Gershom, the son of Levi.
In Context
42అదాయా ఏతాను కొడుకు. ఏతాను జిమ్మా కొడుకు. జిమ్మా షిమీ కొడుకు.
Cross References
Genesis 46:11లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.
Exodus 6:16లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.
1 Chronicles 6:1లేవి కొడుకులు గెర్షోను, కహాతు, మెరారీ.
1 Chronicles 6:20గెర్షోను కొడుకు లిబ్నీ, లిబ్నీ కొడుకు యహతు, యహతు కొడుకు జిమ్మా.