1 Chronicles 6:52
జెరహ్య కొడుకు మెరాయోతు. మెరాయోతు కొడుకు అమర్యా. అమర్యా కొడుకు అహీటూబు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Meraioth his son, Amariah his son, Ahitub his son,
In Context
51అబీషూవ కొడుకు బుక్కీ. బుక్కీ కొడుకు ఉజ్జీ. ఉజ్జీ కొడుకు జెరహ్య.
53అహీటూబు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు అహిమయస్సు.