bible.software › 1 Chronicles › 1 Chronicles 7 › 1 Chronicles 7:23
1 Chronicles 7:23
తరువాత అతడు తన భార్యను కూడగా ఆమె గర్భం ధరించి ఒక కొడుక్కి జన్మనిచ్చింది. తన ఇంట్లో కలిగిన విషాదాన్నిబట్టి ఎఫ్రాయిము తన కొడుక్కి బెరీయా అనే పేరు పెట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And when he went in to his wife, she conceived, and bare a son, and he called his name Beriah, because it went evil with his house.
In Context
22వాళ్ళ తండ్రియైన ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. అప్పుడు అతని సోదరులు వచ్చి అతణ్ణి పరామర్శించారు.
24అతని కుమార్తె పేరు షెయెరా. ఈమె ఉత్తర బేత్ హోరోను, దక్షిణ బేత్ హోరోను, ఉజ్జెన్ షెయెరా పట్టణాలను నిర్మించింది.
Read all of 1 Chronicles 7
This Verse In Other Editions
Study 1 Chronicles 7:23