1 Chronicles 7:35
అతని సోదరుడైన హేలెముకు జోపహు, ఇమ్నా, షెలెశు, ఆమాలు అనే కొడుకులున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of his brother Helem; Zophah, and Imna, and Shelesh, and Amal.
In Context
34అతని సోదరుడైన షోమేరుకు అహీ, రోగా, యెహుబ్బా, అరాము అనే కొడుకులున్నారు.
36జోపహు కొడుకులు సూయా, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,