The Bible Software
bible.software › 1 కొరింతీ పత్రిక › 1 కొరింతీ పత్రిక 1 › 1 కొరింతీ పత్రిక 1:4

1 కొరింతీ పత్రిక 1:4

క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

బైబిల్ (తెలుగు)

In The King James Version

I thank my God always on your behalf, for the grace of God which is given you by Jesus Christ;

In Context

3మన తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, శాంతి మీకు కలుగు గాక.

5క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది.

Read all of 1 కొరింతీ పత్రిక 1

Cross References

John 14:14మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.

John 14:26నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు. 1 శాంతి ప్రదాత యేసు

Acts 11:23అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.

Romans 1:8మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.

1 Corinthians 1:3మన తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, శాంతి మీకు కలుగు గాక.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study 1 కొరింతీ పత్రిక 1:4

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesJohn LightfootGeneva Bible Notes (1599)
← 1 కొరింతీ పత్రిక 1:31 కొరింతీ పత్రిక 11 కొరింతీ పత్రిక 1:5 →