bible.software › 1 కొరింతీ పత్రిక › 1 కొరింతీ పత్రిక 6 › 1 కొరింతీ పత్రిక 6:4
1 కొరింతీ పత్రిక 6:4
కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా?
బైబిల్ (తెలుగు)
In The King James Version
If then ye have judgments of things pertaining to this life, set them to judge who are least esteemed in the church.
In Context
3మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?
5మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను, తన సోదరీసోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా?
Read all of 1 కొరింతీ పత్రిక 6
Cross References
Acts 6:2అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు.
This Verse In Other Editions
Study 1 కొరింతీ పత్రిక 6:4