bible.software › 1 రాజులు › 1 రాజులు 13 › 1 రాజులు 13:10
1 రాజులు 13:10
అందుకని అతడు బేతేలుకు వచ్చిన దారిన కాకుండా ఇంకొక దారిలో వెళ్ళిపోయాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
So he went another way, and returned not by the way that he came to Bethel.
In Context
9ఎందుకంటే, ఇక్కడేమీ తినొద్దనీ తాగొద్దనీ వచ్చిన దారినే తిరిగి వెళ్ళవద్దనీ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.”
11బేతేలులో ఒక ముసలి ప్రవక్త నివసించేవాడు. అతని కొడుకుల్లో ఒకడు వచ్చి బేతేలులో ఆ దైవ సేవకుడు ఆ రోజు చేసినదంతా అతనికి చెప్పాడు. అతడు రాజుతో చెప్పిన మాటలు కూడా అతని కొడుకులు అతనికి చెప్పారు.
Read all of 1 రాజులు 13
This Verse In Other Editions
Study 1 రాజులు 13:10