bible.software › 1 రాజులు › 1 రాజులు 13 › 1 రాజులు 13:15
1 రాజులు 13:15
అప్పుడు అతడు “నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then he said unto him, Come home with me, and eat bread.
In Context
14సింధూర వృక్షం కింద దేవుని మనిషి కూర్చుని ఉండగా చూసి “యూదాదేశం నుండి వచ్చిన దైవ ప్రవక్తవు నువ్వేనా?” అని అడిగాడు. అతడు “నేనే” అన్నాడు.
16అతడు “నేను నీతో రాలేను. నీ ఇంటికి రాను. నీతో కలిసి ఇక్కడ ఏదీ తిననూ తాగను.
Read all of 1 రాజులు 13
This Verse In Other Editions
Study 1 రాజులు 13:15