bible.software › 1 రాజులు › 1 రాజులు 2 › 1 రాజులు 2:18
1 రాజులు 2:18
బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Bath-sheba said, Well; I will speak for thee unto the king.
In Context
17ఆమె “చెప్పు” అంది. అతడు “షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు” అన్నాడు.
19బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.
Read all of 1 రాజులు 2
Cross References
Proverbs 14:15తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు.
This Verse In Other Editions
Study 1 రాజులు 2:18