bible.software › 1 రాజులు › 1 రాజులు 7 › 1 రాజులు 7:3
1 రాజులు 7:3
పక్కగదులు 45 స్తంభాలతో కట్టి పైన దేవదారు కలపతో కప్పారు. ఆ స్తంభాలు ఒక్కో వరసకి 15 చొప్పున మూడు వరుసలు ఉన్నాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And it was covered with cedar above upon the beams, that lay on forty five pillars, fifteen in a row.
In Context
2అతడు లెబానోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని నాలుగు వరసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు.
4మూడు వరుసల కిటికీలు ఉన్నాయి. మూడు వరుసల్లో కిటికీలు ఒక దానికొకటి ఎదురుగా ఉన్నాయి.
Read all of 1 రాజులు 7
This Verse In Other Editions
Study 1 రాజులు 7:3