The Bible Software
bible.software1 రాజులు1 రాజులు 9 › 1 రాజులు 9:13

1 రాజులు 9:13

కాబట్టి అతడు “సోదరా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాటివి” అన్నాడు. హీరాము అ ప్రదేశాన్ని కాబూల్ + 9:13 కాబూల్ పనికిరాని అన్నాడు. ఈ రోజు వరకూ వాటికి “కాబూల్‌” అని పేరు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And he said, What cities are these which thou hast given me, my brother? And he called them the land of Cabul unto this day.

In Context

12హీరాము తూరు నుండి వచ్చి సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూసినప్పుడు అవి అతనికి నచ్చలేదు.

14హీరాము నాలుగు టన్నుల + 9:14 నాలుగు టన్నుల సుమారు 4,000 కిలోలు బంగారాన్ని రాజుకు పంపించాడు.

Read all of 1 రాజులు 9

Cross References

1 Kings 5:1తరవాత, తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరకి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 రాజులు 9:13

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 రాజులు 9:121 రాజులు 91 రాజులు 9:14 →