bible.software › 1 సమూ › 1 సమూ 14 › 1 సమూ 14:8
1 సమూ 14:8
అప్పుడు యోనాతాను “మనం వారి దగ్గరికి వెళ్ళి వారు మనలను చూసేలా చేద్దాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then said Jonathan, Behold, we will pass over unto these men, and we will discover ourselves unto them.
In Context
7వాడు “నీ మనస్సుకు తోచింది చెయ్యి. వెళ్దాం పద, నీకు నచ్చినట్టు చేయడానికి నేను నీతోపాటే ఉంటాను” అన్నాడు.
9వారు మనలను చూసి, ‘మేము మీ దగ్గరికి వచ్చేవరకూ అక్కడే నిలిచి ఉండండి’ అని చెప్పినట్టైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనం ఉన్న చోటే ఉండిపోదాం.
Read all of 1 సమూ 14
This Verse In Other Editions
Study 1 సమూ 14:8