bible.software › 1 సమూ › 1 సమూ 17 › 1 సమూ 17:5
1 సమూ 17:5
అతడు తన తలపై కంచు శిరస్త్రాణం ధరించాడు. అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు. కవచం బరువు 57 కిలోలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he had an helmet of brass upon his head, and he was armed with a coat of mail; and the weight of the coat was five thousand shekels of brass.
In Context
4ఫిలిష్తీయుల సైన్యంలోనుండి గొల్యాతు అనే బలశాలి బయలుదేరాడు. అతడు గాతు ప్రాంతానికి చెందినవాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జానెడు.
6అతని కాళ్లకు కంచు కవచం, అతని భుజాల మధ్య ఒక కంచు బల్లెం ఉన్నాయి.
Read all of 1 సమూ 17
Cross References
Jeremiah 46:4గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి. 1 బల్లేలకు పదును పెట్టండి. ఆయుధాలు ధరించండి. 1
This Verse In Other Editions
Study 1 సమూ 17:5