bible.software › 1 సమూ › 1 సమూ 9 › 1 సమూ 9:18
1 సమూ 9:18
సౌలు పురద్వారంలో సమూయేలును కలుసుకుని “దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ? దయచేసి నాకు చూపించండి” అని అడిగినప్పుడు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then Saul drew near to Samuel in the gate, and said, Tell me, I pray thee, where the seer’s house is.
In Context
17సౌలు సమూయేలుకు కనబడినప్పుడు, యెహోవా “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి. ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని అతనితో చెప్పాడు.
19సమూయేలు సౌలును చూసి “నేనే దీర్ఘదర్శిని. కొండ ప్రాంతానికి వెళ్ళండి, ఈరోజు మీరు నాతో కలసి భోజనం చెయ్యాలి. రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను.
Read all of 1 సమూ 9
This Verse In Other Editions
Study 1 సమూ 9:18