bible.software › 2 Chronicles › 2 Chronicles 3 › 2 Chronicles 3:13
2 Chronicles 3:13
ఈ విధంగా ఈ కెరూబులు చాచిన రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబెట్టి ఉన్నాయి. వారి ముఖాలు మందిరం ప్రధాన గది వైపుకు తిరిగి ఉన్నాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The wings of these cherubims spread themselves forth twenty cubits: and they stood on their feet, and their faces were inward.
In Context
12రెండో కెరూబు రెక్క పొడుగు కూడా ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది
14అతడు నీలి, ఊదా, ఎరుపు, సన్నని నార నూలుతో ఒక తెర చేయించి దాని మీద కెరూబు ఆకారాలను కుట్టించాడు.
Read all of 2 Chronicles 3
This Verse In Other Editions
Study 2 Chronicles 3:13