2 Chronicles 4:14
మట్లు, వాటిపైన తొట్టెలు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
He made also bases, and lavers made he upon the bases;
In Context
13ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పే అల్లిక, దానికి రెండేసి వరసల్లో నాలుగు వందల దానిమ్మ పండ్లు.
15సరస్సు తొట్టి, దాని కింద ఉన్న పన్నెండు ఎద్దులు,
Cross References
1 Kings 7:27హీరాము 10 ఇత్తడి స్తంభాలు చేశాడు. ఒక్కొక్క స్తంభం 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్నాయి.