bible.software › 2 Chronicles › 2 Chronicles 7 › 2 Chronicles 7:4
2 Chronicles 7:4
రాజూ, ప్రజలూ కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then the king and all the people offered sacrifices before the LORD.
In Context
3అగ్నీ యెహోవా తేజస్సూ మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు.
5సొలొమోను రాజు 22,000 పశువులనూ 1, 20,000 గొర్రెలనూ బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు, అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్టించారు.
Read all of 2 Chronicles 7
Cross References
Ezekiel 46:10పాలకుడు వారితో కలిసి ప్రవేశించాలి, వారితో కలిసి బయటికి వెళ్ళాలి.
This Verse In Other Editions
Study 2 Chronicles 7:4