The Bible Software
bible.software2 Corinthians2 Corinthians 4 › 2 Corinthians 4:13

2 Corinthians 4:13

కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము.

బైబిల్ (తెలుగు)

In The King James Version

We having the same spirit of faith, according as it is written, I believed, and therefore have I spoken; we also believe, and therefore speak;

In Context

12ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి.

14ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు.

Read all of 2 Corinthians 4

Cross References

Psalms 116:10నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి. 1

Acts 15:11ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు.” 1 పౌలు బర్నబాల సాక్ష్యం

1 Corinthians 12:9మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు.

Hebrews 11:1విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study 2 Corinthians 4:13

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Corinthians 4:122 Corinthians 42 Corinthians 4:14 →