2 కొరింతీ పత్రిక 8:20
మేము సేకరిస్తున్న ఈ విరాళాల విషయంలో ఎవరూ మమ్మల్ని విమర్శించకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Avoiding this, that no man should blame us in this abundance which is administered by us:
In Context
Read all of 2 కొరింతీ పత్రిక 8
Cross References
Romans 14:16మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి.
2 Corinthians 11:12అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను. 1 కపట బోధకుల గురించి హెచ్చరిక
1 Thessalonians 5:22ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.