bible.software › 2 Samuel › 2 Samuel 2 › 2 Samuel 2:15
2 Samuel 2:15
సౌలు కుమారుడు ఇష్బోషెతుకు చెందిన బెన్యామీనీయులు పన్నెండుమంది, దావీదు సేవకుల్లో నుండి పన్నెండుమంది లేచి ఎదురెదురుగా నిలబడ్డారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then there arose and went over by number twelve of Benjamin, which pertained to Ish-bosheth the son of Saul, and twelve of the servants of David.
In Context
14అబ్నేరు “మన యువకులను ముందు ఒకరితో ఒకరు పోరాటం చేయిద్దామా?” అని యోవాబుతో అన్నాడు. యోవాబు “అలాగే చేద్దాం” అన్నాడు.
16ఒక్కొక్కడు తన ఎదురుగా ఉన్నవాడి తల పట్టుకుని వాడి డొక్కలో కత్తితో పొడిచారు. అందరూ ఒకేసారి నేలపై పడిపోయారు. అందువల్ల ఆ స్థలానికి హెల్కతు హస్సూరీము + 2:16 హెల్కతు హస్సూరీము కత్తులతో నిండిన భూమి అని పేరు వచ్చింది. అది గిబియోనుకు దగ్గరలో ఉంది.
Read all of 2 Samuel 2
This Verse In Other Editions
Study 2 Samuel 2:15