2 Samuel 2:29
అబ్నేరు, అతని మనుషులు ఆ రాత్రి అంతా ఎడారి గుండా ప్రయాణం చేసి యొర్దాను నది దాటి బిత్రోను + 2:29 బిత్రోను పగలు అంతా దారిలో మహనయీము చేరుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
28అతడు బాకా ఊదగా ప్రజలంతా ఆగిపోయి ఇశ్రాయేలు వారిని తరమడం, యుద్ధం చేయడం మానివేశారు.
Cross References
Song of Solomon 2:17(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 ప్రియా, వెళ్ళిపో. 1 ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. 1 కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.