2 సమూ 20:24
పన్నువసూలు చేసే పనివారి మీద అదోరాము,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Adoram was over the tribute: and Jehoshaphat the son of Ahilud was recorder:
In Context
Cross References
1 Kings 4:3షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు.
1 Kings 12:18తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు.