2 సమూ 22:15
తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. 1 ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he sent out arrows, and scattered them; lightning, and discomfited them.
In Context
14యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. 1 సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు. 1
16యెహోవా యుధ్ధ ధ్వనికి 1 ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి 1 భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి. 1
Cross References
Deuteronomy 32:23వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. 1 వారి మీదికి నా బాణాలు వదులుతాను. 1
Psalms 7:12ఒకడు తన మనస్సు తిప్పుకోకపోతే, దేవుడు తన ఖడ్గానికి పదును పెట్టి, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. 1
Psalms 45:5నీ బాణాలు పదునైనవి. నీ ఎదుట ప్రజలు కూలిపోతారు. రాజు శత్రువు గుండెల్లో నీ బాణాలు గుచ్చుకుని ఉంటాయి. 1
Habakkuk 3:11నీ ఈటెలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు.