2 సమూ 7:17
తనకు కలిగిన దర్శనంలోని ఈ మాటలన్నిటినీ నాతాను దావీదుకు తెలియజేశాడు. 1 దావీదు ప్రార్థన
బైబిల్ (తెలుగు)
In The King James Version
According to all these words, and according to all this vision, so did Nathan speak unto David.
In Context
16నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.”
Cross References
1 Chronicles 17:15నాతాను తనకు ప్రత్యక్షం అయిన యీ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేశాడు. 1 దావీదు ప్రార్థన 17:16-27; 2సమూ 7:18-29
Acts 20:27ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు.