అపొస్తలుల కార్యములు 19:14
స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And there were seven sons of one Sceva, a Jew, and chief of the priests, which did so.
In Context
15అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది.
Read all of అపొస్తలుల కార్యములు 19