Acts 21:17
మేము యెరూషలేము చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And when we were come to Jerusalem, the brethren received us gladly.
In Context
18మరునాడు పెద్దలంతా అక్కడికి వచ్చినపుడు పౌలు మాతో కలిసి యాకోబు దగ్గరికి వచ్చాడు.
Cross References
Acts 21:7మేము తూరు నుండి ప్రయాణించి, తొలెమాయికి వచ్చి, అక్కడి సోదరులను పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం.
Hebrews 13:1సోదర ప్రేమను కొనసాగనియ్యండి.