Acts 28:9
ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
So when this was done, others also, which had diseases in the island, came, and were healed:
In Context
Cross References
Mark 6:54వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.
Acts 5:15పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు.