Amos 8:1
యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు + 8:1 ఎండాకాలపు పండిన పళ్ళ గంప!
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thus hath the Lord GOD shewed unto me: and behold a basket of summer fruit.
In Context
Cross References
Jeremiah 24:1బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కొడుకు యెకోన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను, యెరూషలేము నుంచి బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా మందిరం ముందున్న రెండు గంపల అంజూరు పళ్ళు యెహోవా నాకు చూపించాడు.
Amos 7:4యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. శిక్షించడానికి యెహోవా ప్రభువు అగ్ని రప్పించాడు. అది భూమి కిందున్న అగాధ మహా జలాన్ని ఎండగొట్టి భూమిని కూడా మింగేసేదే.