The Bible Software
bible.softwareAmosAmos 8 › Amos 8:12

Amos 8:12

యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ, 2 ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకూ తిరుగుతారు 2 కానీ అది వారికి దొరకదు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And they shall wander from sea to sea, and from the north even to the east, they shall run to and fro to seek the word of the LORD, and shall not find it.

In Context

11యెహోవా ప్రకటించేది ఇదే, 2 “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. 2 అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ 2 యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది. 2

13ఆ రోజు అందమైన కన్యలూ 2 యువకులూ దాహంతో సోలిపోతారు. 2

Read all of Amos 8

Cross References

Proverbs 14:6బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.

Ezekiel 20:31ఈనాటి వరకూ మీరు అర్పణలు అర్పించి మీ కొడుకులను అగ్నిగుండా దాటించేటప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులయ్యారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నానుంచి మీకు ఏ ఆలోచనా దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

Hosea 5:6వారు గొర్రెలను, ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోతారు గాని, ఆయన వారికి కనబడడు. ఎందుకంటే ఆయన తనను మరుగు చేసుకున్నాడు.

Matthew 12:30నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే. 1 క్షమాపణ లేని పాపం మార్కు 3:29-30

Romans 9:31అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు.

2 Timothy 3:6ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 8:12

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 8:11Amos 8Amos 8:13 →