bible.software › Daniel › Daniel 7 › Daniel 7:12
Daniel 7:12
మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది. సమయం వచ్చే దాకా అవి సజీవుల మధ్య ఉండాలని ఒక సమయం, ఒక కాలం వాటికి ఏర్పాటు అయింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
As concerning the rest of the beasts, they had their dominion taken away: yet their lives were prolonged for a season and time.
In Context
11అప్పుడు నేను చూస్తుంటే, ఆ కొమ్ము పలుకుతున్న మహా గర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడింది. తరువాత దాని కళేబరాన్ని మంటల్లో వేశారు.
13రాత్రి కలిగిన దర్శనాలను నేనింకా చూస్తుండగా, 2 ఆకాశ మేఘాలపై వస్తున్న మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చాడు. 2 ఆ మహా వృద్ధుని సన్నిధిలో ప్రవేశించాడు. 2 ఆయన సముఖానికి అతణ్ణి తీసుకు వచ్చారు. 2
Read all of Daniel 7
Cross References
Daniel 7:4మొదటిది సింహం లాటిది. దానికి గరుడ పక్షి రెక్కలవంటి రెక్కలున్నాయి. నేను చూస్తుండగా దాని రెక్కలు తీసేశారు. అందువల్ల అది మనిషి లాగా కాళ్ళతో నేలపై నిలబడింది. మనిషి మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది.
This Verse In Other Editions
Study Daniel 7:12