bible.software › ద్వితీ › ద్వితీ 11 › ద్వితీ 11:20
ద్వితీ 11:20
మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And thou shalt write them upon the door posts of thine house, and upon thy gates:
In Context
19మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి.
21ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.
Read all of ద్వితీ 11
Cross References
Deuteronomy 6:6ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.
This Verse In Other Editions
Study ద్వితీ 11:20