Deuteronomy 14:9
నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
These ye shall eat of all that are in the waters: all that have fins and scales shall ye eat:
In Context
10రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. అది మీకు నిషిద్ధం.