Deuteronomy 28:42
మీ చెట్లూ, మీ పంట పొలాలూ మిడతల వశమైపోతాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
All thy trees and fruit of thy land shall the locust consume.
In Context
41కొడుకులనూ కూతుర్లనూ కంటారు కానీ వారు మీదగ్గర ఉండరు. వారు బందీలుగా వెళ్లితారు.
43మీ మధ్యనున్న పరదేశి మీకంటే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. మీరు అంతకంతకూ కిందిస్థాయికి దిగజారతారు.
Cross References
Deuteronomy 28:38ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి.
Amos 4:9విస్తారమైన మీ తోటలన్నిటినీ 2 తెగుళ్ళతో నేను పాడు చేశాను. 2 మీ ద్రాక్షతోటలనూ 2 అంజూరపు చెట్లనీ 2 ఒలీవచెట్లనూ 2 మిడతలు తినేశాయి. 2 అయినా మీరు నావైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే.