bible.software › Deuteronomy › Deuteronomy 3 › Deuteronomy 3:7
Deuteronomy 3:7
వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
But all the cattle, and the spoil of the cities, we took for a prey to ourselves.
In Context
6మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం.
8ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం.
Read all of Deuteronomy 3
Cross References
Joshua 8:27యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులనూ సొమ్మునీ తమ కోసం పూర్తిగా దోచుకున్నారు.
This Verse In Other Editions
Study Deuteronomy 3:7