ద్వితీ 33:15
పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, 1 శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో, 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And for the chief things of the ancient mountains, and for the precious things of the lasting hills,
In Context
14సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, 1 నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో, 1
Cross References
Genesis 49:26నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, 1 నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. 1 అవి యోసేపు తల మీద ఉంటాయి. 1 తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి. 1
James 5:7కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా.