bible.software › Deuteronomy › Deuteronomy 4 › Deuteronomy 4:18
Deuteronomy 4:18
నేలమీద పాకే ఏ పురుగు గాని, భూమి కింద ఉన్న నీళ్లలో ఏ చేప గాని, ఆడదైనా మగదైనా ఎలాటి ప్రతిమను ఏ స్వరూపంలోనైనా విగ్రహాన్ని మీ కోసం చేసుకుని చెడిపోకుండేలా జాగ్రత్త పడండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The likeness of any thing that creepeth on the ground, the likeness of any fish that is in the waters beneath the earth:
In Context
17ఆకాశంలో ఎగిరే రెక్కలున్న ఏ పక్షి గాని,
19ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి.
Read all of Deuteronomy 4
This Verse In Other Editions
Study Deuteronomy 4:18