Deuteronomy 7:20
మిగిలినవారు, మీ కంటబడకుండా దాక్కున్నవారు నశించేదాకా ఆయన వారి మీదికి + 7:20 తెగులు, అరిష్టం.పెద్ద కందిరీగలను పంపుతాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
21కాబట్టి వారిని చూసి భయపడవద్దు. మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.
Cross References
Joshua 24:12నేను మీకు ముందుగా కందిరీగలను + 24:12 కందిరీగలను బెదరు, నిర్గ 23:28 చూడండి పంపాను. నీ కత్తి వల్ల నీ విల్లు వల్ల కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేశాయి.